Money Mind Signatures 2.0

Money Mind Signatures 2.0

Sudheer Reddy Pamireddy

15,36 €
IVA incluido
Disponible
Editorial:
Kasturi Vijayam
Año de edición:
2025
ISBN:
9788197447587
15,36 €
IVA incluido
Disponible
Añadir a favoritos

చెట్లలో అడవిని చూడటం, కథల ఆలోచనలను అలవాటుగా మార్చుకోవడం ఎలా సాధ్యమో పాఠకులకు తెలియజేయడం 'మనీ మైండ్ సిగ్నేచర్స్ 2.0' లక్ష్యం. వేలాది ఏళ్లుగా డబ్బు ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముద్రణ యంత్రం కనిపించే దాకా, ఇది గవ్వల రూపంలో, వస్తుమార్పిడి వ్యవస్థలో ప్రసారం అయ్యేది. ముద్రణ యంత్రం వచ్చిన తర్వాత, డబ్బుకు కొత్త చరిత్ర ప్రారంభమైంది. దానితో పాటు, మనుషుల తెలివితేటలు, నమ్మకాలు, ఆశయాలు- అన్నీ డబ్బు అనే ’పరిశ్రమ’ లో ఒదిగి పోయాయి. మన డబ్బు ఆలోచనలను నిరంతరం మెరుగుపరుచుకోవచ్చు. ప్రపంచాన్ని అందంగా మార్చే భవనాలు, ఆర్కిటెక్చర్ అన్నీ డబ్బుతో నిర్మించబడ్డాయి!. అయితే డబ్బు ఒక సాధన మాత్రమే. దీని గురించి అందరికి సరైన అవగాహన అవసరం. ఎకో చాంబర్ల వ్యక్తి మిమ్మల్ని పొగిడి, తప్పుదారి పట్టించి, మిమల్ని మూర్ఖత్వపు శిఖరాలకు చేర్చగలరు. అప్రమత్తంగా ఉండండి. అతి విశ్వాసాన్ని సామర్థ్యంగా పొరపడకండి. లేకపోతే, మీ ఎదుగుదలకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ కథలు చదవడం ద్వారా, మీరు ఆర్థిక విషయాల్లో అతి విశ్వాసాన్ని జయించడానికి మార్గం కనుగొంటారు. ఈ సంకలనంలోని పద్దెనిమిది కథలు డబ్బుపై మీ దృక్పథాన్ని విభిన్నంగా అర్థం చేసుకునేలా చేస్తాయి. మీ ఆలోచనలను ఎదుర్కొంటాయి. మెరుగు పరచుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే, మీరు మీ ఫిల్టర్ బబుల్స్ ను బద్దలు కొడతాయి. డబ్బు ఎన్నడూ మిమల్ని సమర్థిస్తూ మాట్లాడదు. ఇది నిజమైన సత్యం. ఈ కథలను చదువుతూ, ఎంపిక చేసుకుంటూ ఉండగా, మునుపటి 'మనీ మైండ్ సిగ్నేచర్స్ 1.0' లోనే ఇవన్నీ ముందుగా ఆలోచించబడ్డాయేమో అనే భావన మాకు కలిగింది. ’డబ్బు’ కథలకు అసలు ముగింపు ఉండదని, అవి ఎల్లప్పుడూ మారుతూ, విస్తరిస్తూనే ఉంటాయని భావించాం. పరిమితులు, సరిహద్దులు లేని ఈ విషయాన్ని ఒకే చోట ముగించాలనే యత్నం మేమెవ్వరూ చేయలేదు.

Artículos relacionados

Otros libros del autor

  • Maa Chettu Needa - Penna nundi Godavari ...Yedu Tarala Charitra (Telugu)
    Sudheer Reddy Pamireddy
    చరిత్ర చదివితే స్ఫూర్తి కలుగుతుంది. మనది ప్రాచీన భాష. మన గురించి తెలుసుకోవాలంటే మొదటిగా తెలుగు భాషతత్త్వం గురించి తెలుసుకోవాలి. తత్వవేత్త తమ కలం కంటే ముందు ఉంటాడు. ద్రష్ట అంటే చూసేవాడు, మనస్సు చేత కనుగొనేవాడు, గుణ దోషాలను తెలుసుకొనగలవాడు, నిర్ణయ కర్త. ద్రష్ట అయిన వాడే సాహిత్య స్రష్ట కాగలడు.మన పరిశీలన, విమర్శ, చరిత్రలో జరిగిన విషయాల మీదనే కానీ, ఏ వ్యక్తిమీద కాదు. ఇతరులకు తెలిసిన...
    Disponible

    16,01 €

  • Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
    Sudheer Reddy Pamireddy
    ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనెత్తిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలను గానీ, పాఠకులు వ...
    Disponible

    13,82 €

  • Money Mind Signatures (Telugu)
    Sudheer Reddy Pamireddy
    నేటి ఆర్థిక వ్యవస్థలో డబ్బు సంపాదించడం అనే నైపుణ్యం మనందరికీ తప్పనిసరి. డబ్బు ప్రతి చోటా ఉంటుంది. అది మనల్ని భ్రమపెడుతుంది. ఒక ఆట ఆడిస్తుంది. వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించడానికి డబ్బు అనే ’భూతద్దం’ ఒక అద్భుతమైన వస్తువు. దీని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. డబ్బుంటే జీవితం గొప్పగా ఉంటుందని అనుకుంటారు... కానీ అది కొంతవరకే నిజమని చెప్పాలి. జీవితానికి అవరమైన ఆనం...
    Disponible

    12,85 €

  • EVEREST IN MIND (KANNADA)
    Sudheer Reddy Pamireddy
    ಜೀವನದಲ್ಲಾಗಲಿ, ಪ್ರಯಾಣದಲ್ಲಾಗಲಿ ನಮ್ಮ ಸ್ವಶಕ್ತಿಯ ಮೇಲೆ ನಮಗೆ ನಂಬಿಕೆ ಇರಬೇಕು, ಅದುಬಿಟ್ಟು ಏನುಮಾಡಿದರೆ ಏನಾಗುತ್ತ್ತೊ ಎನ್ನುವ ವ್ಯರ್ಥ ಯೋಚನೆಗಳನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಯಾವುದೇ ಮೇಲು ಜರುಗುವುದಿಲ್ಲ. ಅವರ ಯೋಚನೆಗಳಲ್ಲಾಗಲಿ, ಕನಸುಗಳಲ್ಲಾಗಲಿ ಮನೆಯ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಪ್ರದೇಶಗಳನ್ನು ಬಿಟ್ಟು ಯೋಚಿಸಲಾಗದ ಬದುಕುಕುಗಳು, ಹಸಿವಾದರೆ ಒಂದು ತುತ್ತು ಹೊಟ್ಟೆಗೆ ಅನ್ನ ಹಾಕಲು ಸಹಾ ಆಗದೇ ಇರುವವರು, ಎವರೆಸ್ಟ್ ಎನ್ನುವ ಪದವನ್ನು ಉಚ್ಛರಿಸಲು ಸಹಾ ಧೈರ್ಯ ಮಾಡಲು ಆಗದೇ ಇರುವವ...
    Disponible

    8,84 €

  • Everest In Mind (HINDI)
    Sudheer Reddy Pamireddy
    यदि हमारे लक्ष्य सबके लिए प्रेरणादयक होंगे तो वे हम सब के जीवन के पथ का निर्देश करते हैं। जीवन में साहस करने की सामर्थ्य, उसके साथ धैर्य और सही दिशा में शिक्षण और अपने आप पर विश्वास, फिर इसके साथ दृढ़ संकल्प हो तो हम उच्च शिखरों तक पहुँच सकते हैं । ’पाकाला तंडा’ में जन्म लेने वाली ’मालावत पूर्णा’ ऐसे उच्च शिखरों तक पहुँच गई है। उसने यह बताया है कि अंधकार से प्रकाश प्राप्त करने ...
    Disponible

    12,96 €

  • EVEREST IN MIND (ENGLISH)
    Sudheer Reddy Pamireddy
    The road less travelled is chosen as her life’s purpose by ’Malavath Poorna.’ But Poorna is not the first one to choose this course of life and will not be the last either. Then why does her journey have a marked significance? What has she achieved in this path? To what extent does she, in terms of age, require name and fame? What is the goal of her life? Who have been her cons...
    Disponible

    13,14 €